Editorial StandardsRajatheertha Constructions
News, Insights & Live Updates News 24/7: Daily Updates Rajatheertha Constructions Website Editorial Desk: info@rajatheertha.in
News, Insights & Live Updates News 24/7: Daily Updates Rajatheertha Constructions Website Editorial Desk: info@rajatheertha.in
Editorial PolicyAdvertisingRSS
HomeTrendingNews 24/7ConstructionReal Estate
Newsletter
RajatheerthaNews 24/7 & UpdatesRajatheertha ConstructionsContact Desk
RajatheerthaNews 24/7 & UpdatesRajatheertha ConstructionsContact Desk
IndiaPoliticsWorldBusinessEntertainmentTechnologySportsCrime
News 24/7TrendingHomeConstructionReal Estate
RajatheerthaBreaking news, useful insights and live updates across the topics that matter.
Rajatheertha

A digital news and publishing platform covering India, politics, world affairs, business, technology, sports, crime, entertainment and specialist industry coverage.

Get article alerts and editorial updates from Rajatheertha.

Desks

News 24/7ConstructionReal Estate

About & Trust

About UsContact & NewsroomEditorial PolicyCorrections Policy

Legal

Privacy PolicyCookie PolicyTerms & ConditionsDisclaimer

Commercial

Advertising PolicyAffiliate DisclosureRajatheertha Constructions
© 2026 Rajatheertha. All rights reserved.Commercial sponsorships and affiliate relationships are clearly labelled.
HomeNews 24/7India
News 24/7India

విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ‘విద్యానిధి’ భరోసా!

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు అంబేద్కర్ మరియు మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాలు వరంగా మారుతున్నాయి. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందిస్తున్నారు.

Aditya Dev
Aditya DevSports & News Writer
Published 25 Aug 2026•Updated 25 Aug 20261 min read
Share:
Students studying abroad with Vidyanidhi Overseas Scheme support
Students studying abroad with Vidyanidhi Overseas Scheme support

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనేది చాలా మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల కల. అయితే అక్కడి ఖర్చులు తడిసిమోపెడు కావడంతో ఆ కల చాలామందికి అందని ద్రాక్షలా మారుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ మరియు ‘మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి’ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.

పథకాల ఉద్దేశం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆర్థిక భరోసా కల్పించడం.

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి (ఎస్సీ, ఎస్టీ): ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్, విమాన ప్రయాణ మరియు వీసా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలి. గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు సాధించాలి. ఎస్సీలు జీఆర్‌ఈ, జీమ్యాట్, ఇంగ్లీష్‌ ప్రొఫిసెన్షీ టెస్ట్‌లో; ఎస్టీలు జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్, పీఈటీలో అర్హత సాధించాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31.

మహాత్మా జ్యోతిబాఫూలే విద్యానిధి (బీసీ, ఈబీసీ): బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలి. గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు, మరియు జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈలో అర్హత ఉండాలి.

అర్హత దేశాలు (ఎస్సీ, ఎస్టీ): యూఎస్‌ఏ, కెనడా, జర్మనీ, యూకే, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలు.

అర్హత దేశాలు (బీసీ, ఈబీసీ): యూఎస్‌ఏ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.

మరిన్ని వివరాలు: కుటుంబంలోని ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పేదరికం చదువుకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అవకాశాలను కల్పిస్తోంది.

Topics in this article:
#Vidyanidhi Overseas Scheme#Ambedkar Overseas Vidyanidhi#Jyothirao Phule Vidyanidhi#Telangana Scholarships#Study Abroad#Higher Education Telugu News
Previous Storyశ్రీశైలంలో విషాదం: వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి బలవన్మరణం!Next Story10 Years of UPI: From ₹10 Chai to a Global Payments Powerhouse — How Bharat Could Reshape the Way the World Pays
Aditya Dev
Written by

Aditya Dev

Sports & News Writer

Aditya Dev covers sports, major tournaments and selected current developments for Rajatheertha Insights.

WebsiteMore articles by Aditya →
Have feedback or noticed a factual error?

Rajatheertha follows strict editorial standards. If you have corrections, updates or editorial queries, contact our desk.

Submit an Editorial Correction →

Get article alerts and editorial updates from Rajatheertha.

Market Pulse

Trending in News 24/7

01
News 24/7Crime

శ్రీశైలంలో విషాదం: వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి బలవన్మరణం!

25 Aug 20261 min read
02
News 24/7India

10 Years of UPI: From ₹10 Chai to a Global Payments Powerhouse — How Bharat Could Reshape the Way the World Pays

25 Aug 20269 min read
03
News 24/7Politics

ఇందిరమ్మ ఇండ్ల దళారుల దందా!

25 Aug 20262 min read
04
News 24/7India

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఇకపై పంట కొనుగోలుకు 'ఫార్మర్ ఐడీ' తప్పనిసరి!

25 Aug 20262 min read
Reader Signal

Most Read

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు!
News 24/71 min read

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు!

24 Aug 2026
Haryana Crime, Kurukshetra News, Wife Kills Husband, Crime News, India News, Trending Developments
News 24/72 min read

కురుక్షేత్రలో విషాదం: భర్తను హతమార్చిన భార్య.. ఆపై టెర్రస్ నుంచి దూకి..

24 Aug 2026
'ఈగల్' శాఖలో ఇంటి దొంగల బాగోతం.. డ్రగ్స్ పెడ్లర్లతో సిండికేట్!
News 24/71 min read

'ఈగల్' శాఖలో ఇంటి దొంగల బాగోతం.. డ్రగ్స్ పెడ్లర్లతో సిండికేట్!

24 Aug 2026
రాష్ట్ర రాజకీయాలు కొండా సురేఖ చుట్టేనా? ఓఎస్‌డీ కేసులో ముగ్గురు అరెస్ట్ కలకలం!
News 24/71 min read

రాష్ట్ర రాజకీయాలు కొండా సురేఖ చుట్టేనా? ఓఎస్‌డీ కేసులో ముగ్గురు అరెస్ట్ కలకలం!

24 Aug 2026
Rajatheertha Ecosystem

Planning a Construction Project?

From soil testing and architectural floor plans to turnkey structural building and handover across Hyderabad.

🏗️ Turnkey Building📐 Vastu 3D Plans💰 Cost Estimator
Explore Rajatheertha.in
Recent Dispatch

Latest Desk Stories

శ్రీశైలంలో విషాదం: వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి బలవన్మరణం!
News 24/71 min read

శ్రీశైలంలో విషాదం: వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి బలవన్మరణం!

25 Aug 2026
10 Years of UPI showing Bharat’s digital payment journey from local QR transactions to international cross-border payments and global payment-system connectivity
News 24/79 min read

10 Years of UPI: From ₹10 Chai to a Global Payments Powerhouse — How Bharat Could Reshape the Way the World Pays

25 Aug 2026
ఇందిరమ్మ ఇండ్ల పథకం: లబ్ధిదారుల ఎంపికపై వస్తున్న ఆరోపణలు.. అసలు నిజాలేంటి?
News 24/72 min read

ఇందిరమ్మ ఇండ్ల దళారుల దందా!

25 Aug 2026
Handbooks

Practical Guides

📘
House Construction Checklist10-stage step-by-step handbook
🏡
Homebuyer VerificationLegal checklist & RERA rules
💰
Square Feet Cost BreakdownMaterial vs labor per sq ft
Recommended Reading

Related Stories & In-Depth Guides

Curated editorial perspectives matching this topic.

India’s August 2026 PMI shows services recovery while manufacturing growth slows to a multi-year low
News 24/7• India2 min read

India’s Business Activity Recovers in August — But Manufacturing Sends a Warning Signal

India’s private-sector growth improved slightly in August as services strengthened, but manufacturing activity weakened for a third consecutive month.

Kavya MenonKavya Menon
23 Aug 2026
Emergency response after reactor explosion at a pharmaceutical unit in Telangana
News 24/7• India3 min read

telangana Pharma Reactor Blast: Two Workers Killed, Nine Injured in Yadadri Bhuvanagiri

Two workers were killed, and nine others injured after a reactor explosion triggered a fire at a pharmaceutical unit in Telangana's Yadadri Bhuvanagiri district late Friday night

Aditya DevAditya Dev
22 Aug 2026
మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు! రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' ఈవెంట్‌లో ఘోర ప్రమాదం
News 24/7• India1 min read

మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు! రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' ఈవెంట్‌లో ఘోర ప్రమాదం

మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యశ్ 'టాక్సిక్' సినిమా ఈవెంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ఫ్లడ్ లైట్ స్థంభం కూలి యువకులకు తీవ్ర గాయాలు కాగా, కాలేజీ మరియు చిత్ర యూనిట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Aditya DevAditya Dev
23 Aug 2026
National Space Day 2026 celebrating India’s Chandrayaan-3 Moon landing and ISRO space achievements
News 24/7• India4 min read

National Space Day 2026: India Celebrates Chandrayaan-3 Legacy and Its Growing Space Ambitions

India celebrates National Space Day 2026 on August 23, remembering Chandrayaan-3’s historic Moon landing while highlighting ISRO’s achievements and the country’s rapidly expanding ambitions in space exploration.

Kavya MenonKavya Menon
23 Aug 2026
Desk Archive

More from News 24/7

View all News 24/7