
కొండా సురేఖపై వేటు తప్పదా?.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఆ పార్టీలోకి వెళ్లనున్నారా?
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ వేటు వేయనుందనే ప్రచారం కలకలం రేపుతోంది. ఆమె పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు, హనుమకొండ నివాసంలో మౌనం, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రత్యేక విశ్లేషణ.







