
News 24/7Crime
సూట్‌కేస్‌లో శవం.. కుక్కర్‌లో కాదు ఏకంగా బిర్యానీలో మనిషి మాంసం! చెన్నైలో వెలుగు చూసిన అత్యంత కిరాతక మర్డర్ మిస్టరీ
చెన్నైలో అత్యంత కిరాతక ఘటన వెలుగు చూసింది. మహిళను చంపి శరీర భాగాలతో బిర్యానీ వండి, సూట్‌కేస్‌లో రవాణా చేసిన భయానక ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బయటపడిన ఈ మర్డర్ మిస్టరీ పూర్తి వివరాలు.

