
రాష్ట్ర రాజకీయాలు కొండా సురేఖ చుట్టేనా? ఓఎస్‌డీ కేసులో ముగ్గురు అరెస్ట్ కలకలం!
తెలంగాణ రాజకీయాలు మంత్రి కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె మాజీ ఓఎస్‌డీ సుమంత్ వివాదాస్పద కేసులో తాజాగా ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీ పర్యటన, ఓబీసీ సంఘాల మద్దతు వంటి పరిణామాలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.





