
News 24/7
News 24/72 min read
ఏఐ (AI) మాయలేడీల డేటింగ్ ట్రాప్: సైబర్ నేరగాళ్ల సరికొత్త బ్లాక్మెయిల్ దందా!
డేటింగ్ యాప్‌లలో ఏఐ (AI) వర్చువల్ మహిళల రూపాలతో నగ్న వీడియో చాటింగ్ మోసాలు పెరుగుతున్నాయి. ఏడాదిలో 569 మంది రూ.2.81 కోట్లు నష్టపోగా, బాధితుల్లో 61% మంది యువత ఉన్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.